Sanjay Bangar Opens Up On MS Dhoni's Batting Position In World Cup Semi-Final || Oneindia Telugu

2019-08-02 269

India batting coach Sanjay Bangar has revealed that it wasn't his decision alone to send wicketkeeper-batsman M.S. Dhoni to bat at number seven during the World Cup semi-final against New Zealand which India lost on July 9.
#sanjaybangar
#msdhoni
#icccricketworldcup2019
#semifinal
#India
#newzealand
#dineshkarthik
#hardhikpandya
#viratkohli

ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఎట్టకేలకు స్పందించాడు. ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్ పంపాలనే నిర్ణయం తాను ఒక్కడే తీసుకున్న నిర్ణయం కాదని అన్నాడు.